పత్తర్ గట్టిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి
యాకుత్ పురా నియోజకవర్గ పరిధి పత్తర్ గట్టి డివిజన్ లో స్పెషల్ పండ్స్ కింద అభివృద్ది పనులు పూర్తి చేసినట్లు యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ తెలిపారు. రూ. 42. 80 లక్షలతో ఆన్సర్ గల్లి, అమన్ నగర్ లో సీసీ రోడ్డు పనులు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో స్థానిక కార్పొరేటర్ తన దృష్టికి తీసుకురావడంతో చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.