ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం పెద్ద పొతంగల్ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బుధవారం ప్రారంభించారు. అందులో 33/11కేవీ సబ్ స్టేషన్లో అదనంగా 3. 15 కేవిఎ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. అదనపు 3. 15 కెవిఏ ట్రాన్స్ఫార్మర్ కావాలని చిన్న పొతంగల్, పెద్ద పొతంగల్ గ్రామస్థులు, రైతుల కోరిక మేరకు అమర్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.