అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు

82చూసినవారు
అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు
TG: హైదారాబాద్ మాదాపూర్‌‌లోని అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 100 అడుగుల రోడ్డులోని 5 అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. ఇక్కడ ప్రధాన రహదారిని ఆనుకొని ఐదు అంతస్తుల భవనం ఉంది. దీన్ని శనివారం హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పరిశీలించారు. భవన యజమానికి గతేడాది జీహెచ్‌ఎంసీ నోటీసులు ఇచ్చింది. ఈ నిర్మాణం అక్రమమని ఇప్పటికే హైకోర్టు తేల్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్