మణికొండ నెక్నాంపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

50చూసినవారు
TG: హైదరాబాద్‌‌లోని మణికొండ నెక్నాంపూర్‌లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇక్కడి నెక్నాంపూర్‌ చెరువును స్థానికులు కబ్జా చేశారు. ఈక్రమంలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఆదేశాలతో చర్యలు తీసుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. కళ్ల ముందే ఇళ్లను కూల్చి వేయడంతో ప్రజలు బోరున రోదించారు.

సంబంధిత పోస్ట్