హైనా దాడి.. ఆవు మృతి

60చూసినవారు
హైనా దాడి.. ఆవు మృతి
హన్మకొండ జల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామ శివారులో ఓ హైనా ఆవుపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఆవు చనిపోగా, మరో రెండు ఆవులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పాదముద్రలను పరిశీలించారు. హైనా దాడిలో ఆవు చనిపోవడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్