కార్ల విక్రయాల్లో హ్యుందాయ్‌ ఐ10 రికార్డు

76చూసినవారు
కార్ల విక్రయాల్లో హ్యుందాయ్‌ ఐ10 రికార్డు
కార్ల విక్రయాలలో దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్‌ కంపెనీ రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 33 లక్షల హ్యందాయ్ ఐ10 కార్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ఒక్క భారత్‌లోనే 20 లక్షల యూనిట్లను విక్రయించగా.. దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ వంటి 140కి పైగా దేశాలకు 13 లక్షల వాహనాలను ఎగుమతి చేసినట్లు వెల్లడించింది. కార్ల విక్రయాలలో ఇదో సరికొత్త మైలురాయిని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఎండీ ఉన్సూ కిమ్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్