అఘోరీకి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. "లేడీ అఘోరీ మొదటి భార్యను నేనే" అని ఓ యువతి వ్యాఖ్యానించింది. జనవరి 1న తమ పెళ్లి జరిగిందని, ఆ తర్వాత అఘోరీ వర్షిణిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసి బయటకు వచ్చానని తెలిపింది. మీడియా, పోలీసులు, ప్రభుత్వం ఈ విషయంలో అఘోరీపై చర్యలు తీసుకోవాలని, తనకు తగిన న్యాయం చేయాలని సదరు యువతి కోరింది.