ఇక నేను తల్లిని కాలేను: నటి రాఖీసావంత్

66చూసినవారు
ఇక నేను తల్లిని కాలేను: నటి రాఖీసావంత్
ఇకపై తాను తల్లిని కాలేనని బాలీవుడ్ నటి రాఖీసావంత్ తెలిపారు. 'కొద్ది రోజుల క్రితం నాకు అనారోగ్యంగా ఉండటంతో డాక్టర్లను సంప్రదించా. వారు పరీక్షించి గుండెపోటు లక్షణాలు ఉన్నాయని, నా గర్భాశయంలో 10 సెం.మీ కణితి ఉన్నట్లు తేల్చారు. సర్జరీ చేయించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదమన్నారు. దీంతో వెంటనే నేను సర్జరీ చేయించుకున్నా. ఇక నేను తల్లిని కాలేను. ఆస్పత్రి ఖర్చులన్నీ సల్మాన్ ఖాన్ భరించారు' అని ఆమె చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్