ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ

81చూసినవారు
ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
నటి త్రిప్తి దిమ్రీ తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ‘యానిమల్‌’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘యానిమల్‌’ నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. దాని తర్వాత నాకు అభిమానులు ఎక్కువయ్యారు. నా గత చిత్రాలను చూస్తున్నారు. అందులో భాగమైనందుకు ఆనందంగా ఉన్నా. ఎంతోమంది గొప్ప నటీనటులతో వర్క్‌ చేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నా’’ అని తెలిపారు. సినీప్రియుల మాదిరిగానే నాక్కూడా ‘యానిమల్‌ పార్క్‌’ ఎప్పుడు మొదలవుతుందో తెలియదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్