బర్త్​డే జరుపుకోవడం నాకు ఇష్టంలేదు: దలైలామా

3చూసినవారు
బర్త్​డే జరుపుకోవడం నాకు ఇష్టంలేదు: దలైలామా
టిబెట్‌ బౌద్ధమత అత్యున్నత గురువు బౌద్ధ సన్యాసి దలైలామా తన 90వ పుట్టినరోజు సందర్భంగా ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. “నేను ఒక సాధారణ బౌద్ధ సన్యాసిని, పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఇష్టముండవు” అన్నారు. ధర్మశాల నుంచి శుభాకాంక్షలు తెలిపినవారికి ధన్యవాదాలు తెలియజేశారు. కరుణ, మానవ విలువలు, మత సామరస్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్