‘రాజశేఖర్ మీద ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి వచ్చా’

56చూసినవారు
‘రాజశేఖర్ మీద ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి వచ్చా’
క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన పుష్ప –2తో ఘన విజయం సాధించారు. కాగా సుకుమార్‌‌కు చిన్నతనం నుంచి రాజశేఖర్ అంటే చాలా ఇష్టమని, ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీలోకి వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చిన్నప్పుడు ఇమిటేట్ చేసేవాడినని.. ఆయన నటించిన ఆహుతి, ఆగ్రహం, అంకుశం, తలంబ్రాలు లాంటి మూవీలు తనని ఎంతో ప్రభావితం చేసినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్