నటి ఐశ్వర్య రాజేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుతూ.. ‘‘ గతంలో నేను రిలేషన్‌లో ఉన్నాను. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఓ వ్యక్తిని ఇష్టపడ్డాను. అతడి నుంచి వేధింపులు ఎదుర్కొన్నా. దానికంటే ముందు కూడా అలాంటి ప్రేమనే చూశా. రిలేషన్‌లో ఎందుకు ఇలా జరుగుతుంది? అని భయపడ్డా. ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నా. గత అనుభవాల వల్ల ప్రేమలో పడాలంటే ఎంతగానో ఆలోచిస్తున్నా’’ అని ఆమె తెలిపారు.