ఇంకా 40 ఏళ్లు బతకాలని ఉంది: దలైలామా (వీడియో)

127చూసినవారు
బౌద్ధ గురువు దలైలామా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంకా 40 ఏళ్లు బతకాలని ఉందని, ఇందుకు సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. 90వ జన్మదినం సందర్భంగా దలైలామా ఈ వ్యాఖ్యలు చేశారు. వారసుడి కోసం చర్చ జరుగుతున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్