తొక్కిసలాటతో నాకు సంబంధం లేదు: సీఎం

72చూసినవారు
తొక్కిసలాటతో నాకు సంబంధం లేదు: సీఎం
ఆర్సీబీ పరేడ్ వేడుకలో తొక్కిసలాట విధాన సౌధ వద్ద జరగలేదని, అది చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మైసూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. తొక్కిసలాట ఘటనతో తనకు సంబంధం లేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు. తొలి మరణం 3:50కి జరిగినప్పటికీ, తనకు సమాచారం 5:45కి అందిందని తెలిపారు. భద్రతా లోపంపై సీనియర్ పోలీసులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్