అలాంటి దుస్తులు వేసుకునే అబ్బాయిలంటే ఇష్టం: సాయి పల్లవి

65చూసినవారు
అలాంటి దుస్తులు వేసుకునే అబ్బాయిలంటే ఇష్టం: సాయి పల్లవి
హీరో నాగచైతన్య, సాయి పల్లవి ప్రస్తుతం 'తండేల్' మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా నాగచైతన్య సాయి పల్లవిని ఇంటర్వ్యూ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో నాగచైతన్య సాయి పల్లవిని ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టం అని అడగ్గా… తనకు ఫార్మల్, క్యాజువల్స్‌ దుస్తులను ఐరన్ చేసి వేసుకునే అబ్బాయిలంటే ఇష్టమని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్