అరబిందో వ్యాపారాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు: విజయసాయిరెడ్డి (వీడియో)

79చూసినవారు
అరబిందో కంపెనీ వ్యాపారాల్లో జరిగిన అవకతవకలపై ఏపీలో సీఐడీ విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం విజయసాయి రెడ్డిని సీఐడీ అధికారులు సుమారు 3 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ‘నేను ఎప్పుడూ అరబిందో కంపెనీ వ్యాపారాల్లో జోక్యం చేసుకోలేదు.కేవీ రావుతో ఉన్న సంబంధం గురించి సీఐడీ అధికారులు ప్రశ్నించగా.. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాను’ అని మీడియాకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్