పెళ్లి చేసుకోమంటే చేసుకొని ప్రియుడు.. చివరికి (వీడియో)

70చూసినవారు
తనను పెళ్లి చేసుకోమంటే చేసుకోకపోవడంతో ప్రియుడిపై కర్రలతో దాడి చేసింది ప్రియురాలు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగింది. గుల్షన్ బజరంగీకి భార్య, పిల్లలున్నప్పటికీ గుంజన్ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని గుంజన్ ఇటీవల పట్టుబట్టింది. దీనికి గుల్షన్ నిరాకరించడంతో కుటుంబసభ్యులతో కలిసి అతడిని తీవ్రంగా కొట్టింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్