నాన్న కాళ్లు పట్టుకోవాలని ఉంది.. కానీ: మంచు మనోజ్‌

54చూసినవారు
నాన్న కాళ్లు పట్టుకోవాలని ఉంది.. కానీ: మంచు మనోజ్‌
తన తండ్రి మోహన్‌బాబు కాళ్లు పట్టుకోవాలని ఉందని నటుడు మంచు మనోజ్‌ పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనోజ్ మాట్లాడుతూ.. "వెళ్లి నాన్న కాళ్లు పట్టుకోవాలని, నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఇప్పటికీ ఉంది. కానీ, చేయని తప్పుని అంగీకరిస్తే..? నా పిల్లలకు నేనేం నేర్పిస్తా. ఇది మా నాన్న నేర్పించిన నీతి. అందుకే నేను ముందుకెళ్లలేపోతున్నా. మేమంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నా." అని అన్నారు.

సంబంధిత పోస్ట్