కార్‌ రేసింగ్‌ చిత్రాల్లోనూ నటిస్తా: అజిత్

23చూసినవారు
కార్‌ రేసింగ్‌ చిత్రాల్లోనూ నటిస్తా: అజిత్
తాను కార్‌ రేసింగ్‌ చిత్రాల్లోనూ నటిస్తానని ప్రముఖ కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ తాజాగా వెల్లడించారు. ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌, ఎఫ్‌1 స్వీకెల్‌ వంటి చిత్రాల్లో తనకు నటించాలని ఉందన్నారు. తన సినిమాల్లో తానే స్వయంగా స్టంట్స్‌ చేస్తానని అజిత్ తెలిపారు. హాలీవుడ్‌ నుంచి పిలుపు వస్తే, రేసింగ్‌ మూవీస్‌లోనూ అజిత్‌ నటిస్తానన్నారు. అజిత్ చివరగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంతో తన ఫాన్స్‌ను అలరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్