నేను ఇకపై ఎయిర్ ఇండియా విమానం ఎక్కను: వార్నర్

80చూసినవారు
నేను ఇకపై ఎయిర్ ఇండియా విమానం ఎక్కను: వార్నర్
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సంస్థ మాజీ ఉద్యోగి వివేక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విమానానికి సంబంధించి పాత సమస్యలను పైలట్లు, ఇంజినీర్లు, సిబ్బంది ఎప్పటికప్పుడు హెచ్చరించినప్పటికీ సంస్థ పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ కామెంట్ స్క్రీన్‌షాట్‌ను క్రికెటర్ డేవిడ్ వార్నర్ షేర్ చేస్తూ.. ఇది నిజమైతే ఇకపై ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించనని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్