క్రికెట్‌లో రెండు కొత్త రూల్స్‌కు ICC ఆమోదం

51చూసినవారు
క్రికెట్‌లో రెండు కొత్త రూల్స్‌కు ICC ఆమోదం
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రెండు కొత్త నిబంధనలకు ICC ఆమోదం తెలిపింది. ఇకపై ODIల్లో రెండు కొత్త బంతులు కేవలం 34 ఓవర్ల వరకే వాడాలి. తర్వాతి 16 ఓవర్లు ఒకే బంతితో సాగాలి. 25 ఓవర్ల మ్యాచ్ అయితే ఒక్క బంతితోనే ఇన్నింగ్స్ ముగించాలి. కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా కీపర్, బ్యాటర్, సీమ్, స్పిన్నర్, ఆల్‌రౌండర్‌లను ముందుగానే ఎంపిక చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్