అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు వస్తే రద్దు చేస్తాం: పొంగులేటి

50చూసినవారు
అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు వస్తే రద్దు చేస్తాం: పొంగులేటి
TG: అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరతామని స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మొదలు..అభివృద్ధి, సంక్షేమ పథకాల వరకు గత దశాబ్దకాలంగా పాలకులు చేయని పనులన్నిటినీ ప్రజా ప్రభుత్వం చేస్తోందని మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్