కేసీఆర్ వస్తే.. గురుకులాలకు వస్తా: మంత్రి కోమటిరెడ్డి

50చూసినవారు
BRS నేతలు కేటీఆర్, హరీష్ రావులది తన స్థాయి కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఎవరో చెప్తే ఆయనకు సమాధానం చెప్తానని అన్నారు. 'వాళ్లు కేసీఆర్ కొడుకు, అల్లుడు కాబట్టి రాజకీయంలోకి వచ్చారు. నేను రైతు కుటుంబం నుండి వచ్చి, కింది స్థాయి నుండి నాయకుడిని అయ్యాను. 7లక్షల కోట్లు అప్పు చేసి ఫామ్‌హౌస్‌లో పడుకున్న కేసీఆర్ వస్తే.. గురుకులాలకు వస్తా అంటే పోదాం' అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్