ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ వీపు చింతపండు చేస్తాం: కేటీఆర్

65చూసినవారు
ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ వీపు చింతపండు చేస్తాం: కేటీఆర్
రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ అని బిల్డప్ ఇచ్చారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆగస్ట్ 15వ తేదీ వచ్చినా రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదని.. అందుకే తెలంగాణకు రావాలని పిలుస్తున్నా రాహుల్ గాంధీ రావడం లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ వీపు చింతపండు చేస్తామని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్