కొడంగల్ రైతు ధర్నాలో స్థానిక యువతి సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి మా భూముల దగ్గరికి వస్తే నీ అంతు చూస్తాం అని మంజు యువతి రైతు వేదికగా హెచ్చరించింది. 'రేవంత్ రెడ్డికి ఓటు వేసినందుకు మా నాన్న మీద అక్రమ కేసు పెట్టించాడు. మా నాన్న మీద కేసు పెట్టినందుకు పారిపోయి అడుక్కుతిన్నాడు' అని మంజు వెల్లడించింది.