రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానం ఉంటే రాజీనామా చేయాలి: కేటీఆర్

68చూసినవారు
రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానం ఉంటే రాజీనామా చేయాలి: కేటీఆర్
సుప్రీంకోర్టు వాదోపవాదనలు విన్న తర్వాత సామాన్యుడికి న్యాయస్థానాల మీద గౌరవం పెరిగిందని మాజీ మంత్రి KTR అన్నారు. ఆత్మాభిమానం ఉన్న ఏ సీఎం అయినా రాజీనామా చేసేవారని, కానీ సీఎం రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానం లేదని ఆరోపించారు. ఇది పర్యావరణ ప్రేమికుల విజయమని, BRS ఏం చెప్పిందో, సెంట్రల్ కమిటీ అదే చెప్పిందని తెలిపారు. కేంద్ర కమిటీ రిపోర్ట్ తర్వాత ఏం చేస్తారో బీజేపీ నేతలు చెప్పాలని KTR డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్