ఏసీ ఈవిధంగా వాడితే.. కరెంటు బిల్లు తగ్గుతుంది

63చూసినవారు
ఏసీ ఈవిధంగా వాడితే.. కరెంటు బిల్లు తగ్గుతుంది
ఏసీకి సర్వీసింగ్ చేయించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఏసీ లోపల భాగాలలో పేరుకున్న దుమ్మును తొలగించడానికి తరచూ సర్వీసింగ్ చేయిస్తూ ఉండాలి. ఏసీ ఉష్ణోగ్రతను తరచుగా తగ్గించకూడదు, 24 డిగ్రీల వద్ద ఉంచితే మంచిదని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసియన్సీ సూచిస్తోంది. ఏసీ ఆన్ చేసే ముందు కిటికీలు తలుపులు మూసేయండి. రిమోట్ తో పాటూ మెయిన్ స్విచ్ ను కూడా ఆపేయండి. తద్వారా కంప్రెసర్ ఆఫ్ అవుతుంది కరెంటు బిల్లు తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్