సీఎం తీరు మారకపోతే.. మరో ఉద్యమం ఖాయం: బీఆర్ఎస్

73చూసినవారు
తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ సర్కారుకు BRS వార్నింగ్ ఇచ్చింది. 'CM రేవంత్.. భూములివ్వం అని రైతులు మొత్తుకున్నా కనికరించవా? దళిత, గిరిజనులు ఢిల్లీ వరకూ వెళ్లినా వదిలిపెట్టవా? అల్లుడి కంపెనీ కోసం, అదానీ సామ్రాజ్యం కోసం సొంత నియోజకవర్గ ప్రజలనే బలిపెట్టడం భావ్యమా?. ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూల్చుడు. భూములు లాక్కునుడేనా? CM తీరు మారకపోతే.. మరో ఉద్యమం ఖాయం. అందుకు BRS సిద్ధం' అని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్