నాలా ఆక్రమణలుంటే వెంటనే తొలగించాలి: హైడ్రా రంగనాథ్
By Shashi kumar 79చూసినవారుహైదరాబాద్లోని చింతలబస్తీలో నాలాను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. డీ సిల్టింగ్ పనులు వేగంగా జరగాలని ఆదేశించారు. నాలాల్లో పేరుకుపోయిన చెత్త తొలగింపు పనులు త్వరగా జరగాలన్నారు. నాలాల్లో ఎక్కడా ఆటంకాలు లేకుండా చూడాలని.. నాలా ఆక్రమణలుంటే వెంటనే తొలగించాలని సూచించారు. శుక్రవారం చింతల్‌బస్తీ మీదుగా సాగే బుల్కాపూర్ నాలా విస్తరణ పనులను శుక్రవారం పరిశీలించి మాట్లాడారు.