సూపర్ హిట్ చేస్తారనుకుంటే.. బ్లాక్ బస్టర్ చేశారు: బుల్లిరాజు

77చూసినవారు
AP: భీమవరంలో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ బ్లాక్ బస్టర్ సంబరాలు ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా బుల్లిరాజు స్టేజిపై సందడి చేశాడు. 'మీరేదో సినిమాను సూపర్ హిట్ చేస్తారని అనుకుంటే.. మీరేంటయ్యా బ్లాక్ బ్లాక్ బ్లాక్ బస్టర్ చేశారు' అని తనదైన శైలిలో చెప్పాడు. అనంతరం వెంకటేష్, అనిల్‌తో కలిసి సినిమాలోని డైలాగ్స్ చెబుతూ, డాన్స్ చేస్తూ అలరించాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్