అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం కూలి 265 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఒక సంఘటన కాస్త ముందు జరిగి ఉంటే అందరి ప్రాణాలు నిలిచేవి. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. దీంతో లండన్, ఇతర దేశాలకు వెళ్లే ఫ్లైట్లను ఎయిరిండియా శుక్రవారం రీషెడ్యూల్ చేసింది. దాడులు ఒకరోజు ముందు జరిగితే ఫ్లెట్ క్యాన్సిల్ అయ్యేదని, వందలాది మంది చనిపోయేవారు కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.