నీళ్లు ఇవ్వకుంటే కన్నేపల్లికి కదలివస్తాం: హరీష్ రావు

81చూసినవారు
TG: ఎల్లుండి కేటీఆర్ చర్చకు రమ్మన్నాడని రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నారని మాజీమంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 'వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి. రిజర్వాయర్లు నింపి రైతాంగానికి నీళ్లు ఇవ్వండి. ఆలస్యం చేస్తే ఊరుకోం. లక్షలాది మంది రైతులతో కన్నేపల్లికి కదిలి వచ్చి మోటార్లు ఆన్ చేస్తాం' అని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్