వైసీపీ వాళ్లకు యుద్ధమే కావాలంటే యుద్ధం చేస్తాం: పవన్ కళ్యాణ్

82చూసినవారు
ఏపీలోని ‘దీపం 2’ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం ప్రారంభించారు. ఏలూరు జిల్లా జగన్నాథపురంలో గ్యాస్ సిలిండర్ల వాహనాలను పచ్చ జెండా ఉపారు. ఈ నేపథ్యంలో పవన్ మాట్లాడుతూ.. ఆడబిడ్డలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తొక్కి నారా తీస్తాం. వైసీపీ వాళ్లకు యుద్ధమే కావాలంటే యుద్ధం చేస్తాం. మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని పవన్ కళ్యాణ్ హెచ్చారించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్