ఓట్ల కోసం వస్తే హామీల గురించి అడగండి: బండి సంజయ్

57చూసినవారు
ఓట్ల కోసం వస్తే హామీల గురించి అడగండి: బండి సంజయ్
TG: ఓట్ల గురించి ఎవరైనా వస్తే ఇచ్చిన హామీలు ఎమయ్యాయని నిలదీయండి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నల్లగొండ జిల్లాలో జరిగిన బీజేపీ సమావేశానికి హాజరైన ఆయన.. ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. నల్లగొండ జిల్లాలో ఇవాళ జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాలకు హాజరై, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్