వర్షాకాలం ఈ ఛాయ్ తాగితే రోగాలు దరిచేరవు!

50చూసినవారు
వర్షాకాలం ఈ ఛాయ్ తాగితే రోగాలు దరిచేరవు!
రోజుకోసారి అల్లం ఛాయ్ తాగితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వర్షాకాలంలో దగ్గు, జలుబు బారిన పడినవారు అల్లం ఛాయ్ తాగితే వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని హానికరమైన ఫ్రీరాడికల్స్తో పోరాడుతాయి. తద్వారా రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. అల్లం టీ తరచూ తాగితే సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్