కరివేపాకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రోజూ సుఖ విరేచనం అయ్యేలా చేస్తుంది. గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్నవారు రోజూ కరివేపాకులను నమలడం వల్ల అద్భుతమైన రిలీఫ్ వస్తుంది. కరివేపాకుల్లో కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి డ్యామేజ్ అయిన జుట్టున రిపేర్ చేస్తాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. వీటితో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. శరీరం ఇన్సులిన్‌ను మరింత వేగంగా గ్రహిస్తుంది.