వీధుల్లోకి వెళ్లాలంటే జంకుతున్న జనం

1545చూసినవారు
వీధుల్లోకి వెళ్లాలంటే జంకుతున్న జనం
దేశంలో కుక్కల బెడద ఎక్కువవుతోంది. విధులలో కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్నాయి. దీంతో రాత్రుళ్లు రోడ్లపైకి వెళ్లాలంటే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కుక్కలు దాడులు చేస్తుండడంతో పలువురు గాయాల పాలై ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. రహదారుల వెంట వెళ్లే జనాలపై, చిన్నారులపై, పశువుల పైకి కుక్కలు పరుగులు తీసి దాడులు చేస్తున్నాయి.
Job Suitcase

Jobs near you