ఖాళీ కడుపుతో పడుకుంటే నష్టాలివే

52చూసినవారు
ఖాళీ కడుపుతో పడుకుంటే నష్టాలివే
చాలా మంది రాత్రి సమయంలో ఏమీ తినకుండా పడుకుంటారు. ఇలా ఖాళీ కడుపుతో పడుకుంటే చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. హార్మోన్లలో అసమతుల్యం ఏర్పడుతుంది. నరాల బలహీనత వస్తుంది. ఏకాగ్రత లోపిస్తుంది. రాత్రి పూట తిండి మానేస్తే బరువు పెరిగే ప్రమాదం ఉంది. పోషకాల లోపం ఏర్పడి, జీవక్రియకు హాని కలుగుతుంది. ముఖ్యంగా ఇన్సులిన్ స్థాయిలు ప్రభావితం అవుతాయి. అంతేకాకుండా చికాకు, ఆందోళన ఏర్పడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్