ఐఐఎం-అహ్మదాబాద్ కు ప్రపంచంలో 25వ ర్యాంకు

72చూసినవారు
ఐఐఎం-అహ్మదాబాద్ కు ప్రపంచంలో 25వ ర్యాంకు
వ్యాపార, నిర్వహణ (బిజినెస్ అండ్ మేనేజ్మెంట్) విద్యను అందించే విద్యాసంస్థల్లో ప్రపంచ ఉత్తమ ఇన్స్టిట్యూషన్స్ లో ఐఐఎం-అహ్మదాబాద్ 25వ స్థానంలో నిలిచింది. ఐఐఎం-బెంగళూరు, ఐఐఎం-కోల్‌కతా టాప్-50 జాబితాలో చోటు సంపాదించాయి. ఈ మేరకు 2024 సంవత్సరానికి గాను బుధవారం లండన్ కు చెందిన ఉన్నత విద్యా విశ్లేషణల సంస్థ క్వాక్ వారెల్లి సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల జాబితాను వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్