నేటి వార్తల్లో ముఖ్యంశాలు (15-06-2025)
By Gaddala VenkateswaraRao 73చూసినవారు➡ ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురి మృతి
➡ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మృతి .. 27 మృతదేహాలు అప్పగింత
➡ విమాన ప్రమాదం.. మాజీ సీఎం విజయ్ రూపాణీ మృతదేహం గుర్తింపు
➡ TG: బాసరలో విషాదం.. స్నానానికి వెళ్ళి ఐదుగురు మృతి
➡ ఈ నెల 20న తెలుగు రాష్ట్రాలు బంద్
➡ సీఎం చంద్రబాబుతో పియూష్ గోయల్ భేటీ.. రుణాలపై కీలక ప్రకటన
➡ తల్లికి వందనంపై ఆరోపణలు.. స్పష్టతనిచ్చిన మంత్రి లోకేశ్
➡ ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల: పొంగులేటి