న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2025 ముద్దుగుమ్మల అందాల ఆరబోతతో అదిరిపోయిందని ఫ్యాషన్ ప్రియులు అంటున్నారు. మార్క్ జాకబ్స్, క్రిస్టియన్ సిరియానో నిర్వహించిన ఈ ఈవెంట్‌లో మోడల్స్ నూతన డిజైన్స్‌ను పరిచయం చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రముఖ మోడల్స్ హాజరయ్యారు. ఈ అందమైన మోడల్స్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.