భారత్‌కు చెందిన 5 ఫైటర్ జెట్లను కూల్చేశామన్న పాక్‌కు ఆ దేశంలోని ప్రజల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అసలు రావల్పిండి వరకు భారత జోన్లు ఎలా చేరుకున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వాధినేతలు ప్రగల్భాలు పలకడం మానుకోవాలన్నారు.