ఈ పథకంలో కేవలం రూ.436కే రూ.2 లక్షల బీమా

62చూసినవారు
ఈ పథకంలో కేవలం రూ.436కే రూ.2 లక్షల బీమా
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో ప్రతి ఏడాది రూ. 436 చెల్లించి.. రూ. 2 లక్షల జీవిత బీమా ప్రయోజనాన్ని పొందవచ్చు. 18 - 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు అర్హులు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా కారణం చేత మరణిస్తే నామినీకి రూ. 2 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఈ టర్మ్ ప్లాన్‌ ను ప్రతి ఏటా రెన్యూవల్ చేసుకోవాలి. మీరు ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌ ని సందర్శించడం ద్వారా ఈ పాలసీని పొందవచ్చు.

సంబంధిత పోస్ట్