స్ట్రాబెర్రీ సాగుతో ఎకరానికి రూ.లక్ష ఆదాయం

68చూసినవారు
స్ట్రాబెర్రీ సాగుతో ఎకరానికి రూ.లక్ష ఆదాయం
స్ట్రాబెర్రీ సాగుతో ఎకరానికి రూ.లక్ష సంపాదించవచ్చు. వీటిని ఇంట్లో సైతం పెంచొచ్చు. 30 శాతం మట్టి, 30 శాతం కొబ్బరి పీచు, 40 శాతం సేంద్రియ ఎరువుతో మట్టిని సిద్ధం చేయండి. మధ్య తరహా కుండీలలో 6 అంగుళాల గుంతలు చేసి మొక్కలను నాటండి. స్ట్రాబెర్రీ మొక్కలకు నేలలో తేమ ఉండాలి. ప్రతిరోజూ కాకుండా కొన్ని రోజులకోసారి మొక్కల వేర్లకు నీరు పెట్టాలి. నీరు పోసేటప్పుడు, మొక్కల వేర్ల వరకు నీరు చేరేలా చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్