తెలంగాణలో రెండు రోజులుగా స్థిరంగా ఉన్న చికెన్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న విత్ స్కిన్ (కేజీ) చికెన్ ధర రూ.184 ఉండగా ఇవాళ రూ.199 కి చేరింది. అలాగే నిన్న స్కిన్ లెస్ చికెన్ (కేజీ) ధర. రూ.210 ఉండగా ఇవాళ రూ.226కు పెరిగింది. కాగా, చికెన్ ధరలు మరింత పెరగనున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.