IND vs SL మ్యాచ్.. సూపర్ ఓవర్‌లో భారత్ విజయం

80చూసినవారు
IND vs SL మ్యాచ్.. సూపర్ ఓవర్‌లో భారత్ విజయం
సూపర్ ఓవర్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. భారత బ్యాటర్లు తడబడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 137 పరుగులు చేసింది. లంక బ్యాటర్లు 8 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 137 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రా అయ్యింది. సూపర్ ఓవరులో శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులు చేసింది. భారత్ ఫోర్ కొట్టి విజయం సాధించింది. భారత్ బౌలర్లు సూర్య, రింకు, బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్