ఛాంపియన్ షిప్ ట్రోఫీలో రేపు భారత్, పాక్ ఢీ

50చూసినవారు
ఛాంపియన్ షిప్ ట్రోఫీలో రేపు భారత్, పాక్ ఢీ
ఐసీసీ టోర్నీ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రపంచం మొత్తం ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫి 2025లో ఆదివారం (ఫిబ్రవరి 23)న తలపడేందుకు భారత్, పాకిస్థాన్ జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో అత్యంత ఉత్కంఠ రేపుతోంది. మరి ఈ టోర్నీ చరిత్రలో ఈ దాయాది జట్ల ఆధిపత్యం ఎవరిదో వేచి చూడాల్సిందే.

సంబంధిత పోస్ట్