న్యూజిలాండ్‌పై భారత్‌దే ఆధిపత్యం

73చూసినవారు
న్యూజిలాండ్‌పై భారత్‌దే ఆధిపత్యం
ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా మరికొన్ని గంటల్లో భారత్,న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇరు జట్ల ప్రదర్శనను గమనిస్తే.. ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్‌పై భారత్ ఆధిపత్యం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 119 మ్యాచులు ఆడగా ఇందులో భారత్ 61 కివీస్ 50 మ్యాచుల్లో గెలువగా ఎనిమిది టైగా ముగిశాయి.

సంబంధిత పోస్ట్