సుంకాలు లేని వాణిజ్యాన్ని భారత్‌ ప్రతిపాదించింది: ట్రంప్‌

75చూసినవారు
సుంకాలు లేని వాణిజ్యాన్ని భారత్‌ ప్రతిపాదించింది: ట్రంప్‌
భారత సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పరస్పర సుంకాలు లేని వాణిజ్యాన్ని భారత్‌ ప్రతిపాదించిందని తెలిపారు. అమెరికా ఉత్పత్తులపై సుంకాలు ఉండబోవని భారత్‌ చెప్పిందని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్