మానవాభివృద్ధి సూచీలో భారత్ మెరుగు

61చూసినవారు
మానవాభివృద్ధి సూచీలో భారత్ మెరుగు
UNDP 2023 సంవత్సరానికి సంబంధించి మానవాభివృద్ధి సూచీని విడుదల చేసింది. 193 దేశాలను పరిగణనలోకి తీసుకోగా ఇందులో భారత్ 130 స్థానంలో నిలిచింది. ఐస్లాండ్ (0.972 స్కోరు) తొలిస్థానంలో నిలవగా, నార్వే, స్విట్జర్లాండ్ (0.970 స్కోరు) సంయుక్తంగా రెండో స్థానంలో, డెన్మార్క్ (0.962 స్కోరు) మూడో స్థానంలో నిలిచాయి. చైనా 75, శ్రీలంక 78, భూటాన్ 127, బంగ్లాదేశ్ 130, పాకిస్థాన్ 168, సౌత్ సూడాన్ చివరి స్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్